Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 28 శాతం లోటు వర్షపాతం

Follow Ushodayam on Google
Kumar Sep 21, 2026 12:46 PM గుంటూరువాణిజ్యం
జిల్లాలో 28 శాతం లోటు వర్షపాతం - Ushodayam
ఎలినినో ప్రభావంతో గుంటూరు జిల్లాలో వర్షాలు ముఖం చాటేశాయి. సెప్టెంబర్ వరకు జిల్లాలో సగటున 28 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అత్య ధికంగా తుళ్లూరులో 55 శాతం, కాకుమానులో 52 శాతం లోటు ఏర్పడింది. ఆశ్చర్య కరంగా పెదకాకాని మండలంలో మాత్రం 20 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. వర్షాలు లేకున్నా రైతులు కాల్వ నీటిపై ఆధారపడి సాగుకు దిగారు. ఇప్పటివరకు 84 శాతం సాధారణ పంటల సాగు నమోదైంది.

Comments

G
Loading comments...