Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాకు డిప్యూటీ సీఎం రాక

Follow Ushodayam on Google
Ganga Sep 22, 2026 5:32 PM పార్వతీపురం మన్యంGeneral
జిల్లాకు డిప్యూటీ సీఎం రాక - Ushodayam
ఈనెల 24న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. బలిజిపేట మండలం పెదపెంకి తదితర ప్రాంతాలను ఆయన సందర్శించనుండటంతో కలెక్టర్ ప్రభాకరరెడ్డి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పర్యటనకు వేగంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆరడబ్ల్యూఎస్ శాఖల ప్రగతిని వివరించేలా ప్రదర్శనలు సిద్ధం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...