Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీకేవీధిలో వైసీపీ టికెట్‌ కోసం పోటీ

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 11:31 AM అల్లూరి General
జీకేవీధిలో వైసీపీ టికెట్‌ కోసం పోటీ - Ushodayam
అల్లూరి జిల్లా జీకేవీధి ఎంపీటీసీ సెగ్మెంట్‌-1లో వైసీపీకి చెందిన ముక్కలి గిరిప్రసాద్‌, పూజారి లీలాప్రసాద్‌ మధ్య టికెట్‌ పోటీ నెలకొంది. పార్టీ నాయకులు ఇద్దరికీ టికెట్‌ ఇస్తామని చెప్పడంతో వివాదం మొదలైంది. శుక్రవారం నామినేషన్‌ వేస్తున్నట్లు ఇద్దరూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. అధిష్ఠానం ఎవరికి టికెట్‌ ఇచ్చినా, మరొకరు రెబల్‌ అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు.

Comments

G
Loading comments...