Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గారంలో 60 టన్నుల అక్రమ బొగ్గు స్వాధీనం

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 10:03 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
జగ్గారంలో 60 టన్నుల అక్రమ బొగ్గు స్వాధీనం - Ushodayam
అశ్వాపురం మండలం జగ్గారం పరిధిలోని ఊకెవారిగూడెంలో అక్రమంగా నిల్వ ఉంచిన 60 టన్నుల బొగ్గును సింగరేణి సెక్యూరిటీ అధికారులు ఆదివారం గుర్తించారు.శ్రీనివాస్ ఆధ్వర్యంలో రెండు స్థావరాల్లో తనిఖీలు నిర్వహించారు. సమీపంలోని ఇటుక బట్టీల్లో వినియోగించేందుకు బొగ్గును నిల్వ చేసి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. భారజల కర్మాగారానికి రోప్‌వే ద్వారా సరఫరా అయ్యే బొగ్గును చోరీ చేసి నిల్వ చేసినట్లు అనుమానిస్తున్నారు.

Comments

G
Loading comments...