Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెయిలర్ 2పై వివాదం

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 8:48 AM జాతీయంవినోదం
జెయిలర్ 2పై వివాదం - Ushodayam
రజనీకాంత్ హీరోగా వచ్చిన 'జైలర్ 2'లో మోహన్ లాల్ సన్నివేశాలు కట్ చేయడంపై ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు వేర్వేరు లుక్స్ తీసేశారని ఆరోపించడంతో మోహన్ లాల్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...