Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెడ్పీ చైర్మన్ ప్రస్ మీట్ ... పార్టీ అభ్యున్నతికి కృషి

Follow Ushodayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 09, 2026 1:02 PM విజయనగరంGeneral
జెడ్పీ చైర్మన్ ప్రస్ మీట్ ... పార్టీ అభ్యున్నతికి కృషి - Ushodayam
ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు బుధవారం వారి నివాసంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు.ఈ మేరకు టీడీపి అభ్యున్నతికి, 2029లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. తన పోరాటం సిద్ధాంతపరంగా కానీ వ్యక్తిగతంగా కాదన్నారు. బొత్స సత్యనారాయణ అంటే గొరవం అన్నారు.

Comments

G
Loading comments...