Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ: విద్యుత్‌ సరఫరాపై సమీక్ష

Follow Ushodayam on Google
Anuroop Aug 27, 2026 10:51 PM జనగామ General
జనగామ: విద్యుత్‌ సరఫరాపై సమీక్ష - Ushodayam
జనగామ సర్కిల్‌లో విద్యుత్‌ సరఫరా, వినియోగదారుల సేవలపై NPDCL డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ టి.మధుసూదన్‌ సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ అంతరాయాలను RTFMS, FPI ద్వారా వేగంగా గుర్తించి పునరుద్ధరించాలని ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులు, రెవెన్యూ వసూళ్లు, పెండింగ్‌ పనులు వేగవంతం చేయాలని సూచించారు. పనిచేయని మీటర్లు మార్చి, కొత్త సబ్‌స్టేషన్ల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...