Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘జైలర్‌ 2’ సినిమాటోగ్రఫీపై ప్రశంసలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 4:31 PM జాతీయంవినోదం
‘జైలర్‌ 2’ సినిమాటోగ్రఫీపై ప్రశంసలు - Ushodayam
రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌ 2’ సినిమాటోగ్రఫీపై ‘లోకా’ సినిమాటోగ్రాఫర్‌ నిమిష్‌ రవి ప్రశంసలు కురిపించారు. విజయ్‌ కార్తిక్‌ కన్నన్‌ను ఆధునిక భారతీయ కమర్షియల్‌ సినిమాకు శిఖరంగా అభివర్ణిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభినందించారు. సినిమా వినోదాత్మకంగా ఉందని, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమాలో రజనీకాంత్‌ పాత్ర ఎలివేషన్‌ సన్నివేశాలు, క్లోజప్‌ షాట్లను ప్రేక్షకులు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు.

Comments

G
Loading comments...