Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘జైలర్‌ 2’ రజనీ షో: అల్లు అర్జున్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 4:03 PM జాతీయంవినోదం
‘జైలర్‌ 2’ రజనీ షో: అల్లు అర్జున్‌ - Ushodayam
రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌ 2’పై అల్లు అర్జున్‌ ప్రశంసలు కురిపించారు. రజనీ స్టైల్‌, స్టార్‌డమ్‌, ఆరాను ఆవిష్కరించిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అని సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్‌ అదరగొట్టాడని కొనియాడారు. దర్శకుడు నెల్సన్‌ చక్కని హిట్‌ అందించారని, నటీనటులు, సాంకేతిక బృందం, నిర్మాత సినిమాకు హృదయపూర్వకంగా పనిచేశారని అల్లు అర్జున్‌ ప్రశంసించారు.

Comments

G
Loading comments...