Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇసుక వ్యాపారం పేరుతో అథ్లెట్‌కు టోకరా

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 10:28 AM జాతీయంGeneral
ఇసుక వ్యాపారం పేరుతో అథ్లెట్‌కు టోకరా - Ushodayam
ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత సరితా గైక్వాడ్‌కు ఇసుక వ్యాపారంలో లాభాలు వస్తాయని నమ్మించి గుజరాత్‌కు చెందిన నితిన్ భారతి రూ.69.10 లక్షలు వసూలు చేసారు. గడువు ముగిసినా డబ్బులు తిరిగి ఇవ్వకుండా పరారవడంతో సరితా పోలీసులను ఆశ్రయించారు. అహ్వా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...