Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్‌ ప్రవేశాలకు ఈ నెల 29 వరకు చివరి అవకాశం

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 7:51 AM మెదక్General
ఇంటర్‌ ప్రవేశాలకు ఈ నెల 29 వరకు చివరి అవకాశం - Ushodayam
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ప్రవేశాల గడువును ఈ నెల 29 వరకు పొడిగించారు. ఆశించిన స్థాయిలో చేరికలు లేకపోవడంతో నాలుగోసారి గడువు పెంచారు. ఇదే చివరి అవకాశమని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలోని 16 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇప్పటివరకు 3,255 మంది చేరారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు www.tgbie.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసి, నచ్చిన కళాశాల, కోర్సును ఎంపిక చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...