Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లిష్‌ పోటీల్లో 9తరగతి విద్యర్ధినికి ద్వితీయ బహుమతి

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 9:46 AM ఆదిలాబాద్General
ఇంగ్లిష్‌ పోటీల్లో 9తరగతి విద్యర్ధినికి ద్వితీయ బహుమతి - Ushodayam
గుడిహత్నూర్‌ మోడల్‌ స్కూల్‌కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని షేక్‌ నిజ్బా జిల్లా స్థాయి స్పోకెన్‌ ఇంగ్లిష్‌ పోటీల్లో ద్వితీయ బహుమతి సాధించింది. ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌లో జరిగిన పోటీల్లో కలెక్టర్‌ రాజర్షి షా నుంచి జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందుకుంది. ఉపాధ్యాయుడు శ్రీకాంత్‌ అందించిన శిక్షణతో నిజ్బా ఈ విజయం సాధించింది. ఆమెను పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

Comments

G
Loading comments...