Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రనగర్ తాండలో సీసీ కెమెరాల ఏర్పాటు

Follow Ushodayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 03, 2026 4:30 PM నిజామాబాద్General
ఇంద్రనగర్ తాండలో సీసీ కెమెరాల ఏర్పాటు - Ushodayam
ధర్పల్లి మండలంలోని ఇంద్రనగర్ తాండలో గ్రామ భద్రతను మరింత పటిష్టం చేసేందుకు సర్పంచ్ మలావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామంలోని ముఖ్యమైన కూడళ్లు, ప్రధాన రహదారులు, ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో కెమెరాలను అమర్చారు. గ్రామంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని సర్పంచ్ తెలిపారు.

Comments

G
Loading comments...