Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ టవర్లకు భూములు గుర్తించండి: పొంగులేటి

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 4:30 PM హైదరాబాద్General
ఇందిరమ్మ టవర్లకు భూములు గుర్తించండి: పొంగులేటి - Ushodayam
ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన భూములు గుర్తించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్లు, ఉన్నతాధికారులతో క్యూర్‌ ఇందిరమ్మ టవర్లు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. క్యూర్‌ పరిధిలో మూడు విడతల్లో లక్ష ఇందిరమ్మ ఫ్లాట్లు నిర్మించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...