Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంధన ట్యాంకర్లతో పంటలకు నీరెలా?

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 9:59 AM హన్మకొండ General
ఇంధన ట్యాంకర్లతో పంటలకు నీరెలా? - Ushodayam
హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లో గురువారం ఓ రైతు పంట పొలాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. అయితే, అవి ఇంధన సంస్థలకు చెందిన ట్యాంకర్లలా కనిపించడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ట్యాంకర్లలో నీటిని ఎలా తరలించారు? అవి కంపెనీకి చెందినవా? లేక ప్రైవేటు వ్యక్తులు సంస్థ పేరు మీద నడుపుతున్నారా? అనే ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి.

Comments

G
Loading comments...