Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు.. తనిఖీల్లో ఏమీ లభించలేదు

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 9:03 PM జాతీయంGeneral
ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు.. తనిఖీల్లో ఏమీ లభించలేదు - Ushodayam
ఫుకెట్‌ నుంచి కోల్‌కతా వచ్చిన ఇండిగో విమానంలో శనివారం బాంబు బెదిరింపు కలకలం రేపింది. విమానంలోని వాష్‌రూం అద్దంపై బెదిరింపు సందేశాన్ని సిబ్బంది గుర్తించారు. కోల్‌కతాలో విమానం దిగగానే ప్రయాణికులను సురక్షితంగా దించారు. బాంబ్‌ స్క్వాడ్‌, సీఐఎస్‌ఎఫ్‌, పోలీసులు తనిఖీలు చేపట్టగా అనుమానాస్పద వస్తువులేవీ లభించలేదు. శుక్రవారం విమానాశ్రయంలోనూ ఇలాంటి నోట్‌ కనిపించడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Comments

G
Loading comments...