Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇక నా వల్ల కాదు’, బిట్టు

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 11:27 AM జాతీయంGeneral
‘ఇక నా వల్ల కాదు’, బిట్టు  - Ushodayam
మధ్యప్రదేశ్‌లో చెత్తతో నిండిన నదిని ఒంటరిగా శుభ్రం చేస్తున్న బిట్టు (20) ప్రజల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తాను శుభ్రం చేస్తుంటే మరోవైపు ప్రజలు చెత్త వేస్తున్నారని, దసరా తర్వాత పరిస్థితి మరింత దిగజారిందని తెలిపారు. దీంతో తన ధైర్యం సన్నగిల్లుతోందని, చదువుపై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. నదిని మరికొంతకాలం మాత్రమే శుభ్రం చేయగలనేమోనని బిట్టు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...