Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చోడలో వీవో భవనానికి భూమిపూజ

Follow Ushodayam on Google
Harika Sep 29, 2026 2:58 PM ఆదిలాబాద్General
ఇచ్చోడలో వీవో భవనానికి భూమిపూజ - Ushodayam
ఇచ్చోడలో రూ.10 లక్షలతో నిర్మించనున్న వీవో భవనానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం భూమిపూజ చేశారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను సందర్శించి కాంపౌండ్ వాల్ పనులను పరిశీలించారు. త్వరలో రూ.7 కోట్ల నిధులతో విద్యాభివృద్ధి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...