Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మన్‌, దీప్తీ సెంచరీలు.. భారత్‌ 328 పరుగులు

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 9:11 PM జాతీయంక్రీడలు
హర్మన్‌, దీప్తీ సెంచరీలు.. భారత్‌ 328 పరుగులు - Ushodayam
వడోదరలో జింబాబ్వేతో రెండో వన్డేలో భారత మహిళల జట్టు 328 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 121 బంతుల్లో 126 పరుగులు చేయగా, దీప్తీ శర్మ 86 బంతుల్లో 106 పరుగులతో అజేయంగా నిలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయింది. ప్రతీకా రావల్‌ 61 పరుగులతో రాణించింది. స్మృతి మంధాన డకౌట్‌ కాగా, షఫాలీ వర్మ 8 పరుగులు చేసింది.

Comments

G
Loading comments...