Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హంపాలో బీజేపీ ‘మన ఊరు మన జెండా’ కార్యక్రమం

Follow Ushodayam on Google
Hafiz Ghouse Oct 05, 2026 6:06 PM కర్నూలుGeneral
హంపాలో బీజేపీ ‘మన ఊరు మన జెండా’ కార్యక్రమం - Ushodayam
మద్దికేర మండలం హంపా గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ ఆధ్వర్యంలో ‘మన ఊరు మన జెండా’ కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. మండల అధ్యక్షుడు శంకర్‌బాబు, జిల్లా కార్యవర్గ సభ్యుడు డాక్టర్ రామ్మోహన్, ఇన్‌చార్జి నవీన్‌రెడ్డి, గోవర్ధన్‌నాయుడు, బ్రహ్మయ్య, గోరంట్ల తదితర నాయకులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు.

Comments

G
Loading comments...