Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెడ్ కానిస్టేబుల్‌కు రూ.65.72 కోట్ల ఆస్తులు.. లోకాయుక్త దర్యాప్తు

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 8:32 AM జాతీయంGeneral
హెడ్ కానిస్టేబుల్‌కు రూ.65.72 కోట్ల ఆస్తులు.. లోకాయుక్త దర్యాప్తు - Ushodayam
మధ్యప్రదేశ్‌లో హెడ్ కానిస్టేబుల్ ఫిరోజ్ ఖాన్, ఆయన కుటుంబసభ్యులు, అనుచరుల పేరిట రూ.65.72 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు లోకాయుక్త దర్యాప్తులో వెల్లడైంది. ఇందౌర్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆయనపై ఫిర్యాదులు రావడంతో అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో ఇళ్లు, భూములు సహా 50 స్థిరాస్తులను గుర్తించారు. 24 ఏళ్ల సర్వీసులో ఆయన జీతం సుమారు రూ.75 లక్షలని అధికారులు లెక్కించారు.

Comments

G
Loading comments...