Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి KTR అండ

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 6:33 PM హైదరాబాద్General
హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి KTR అండ - Ushodayam
కిమ్స్‌లో చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ దేవసోత్ శంకర్ నాయక్ కుటుంబానికి KTR ఆర్థిక సాయం అందించినట్లు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తోటి ఉద్యోగులు చందాలు వేసి చికిత్స చేయిస్తున్న విషయం KTR దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. పోలీసుల ఆరోగ్య భద్రత పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకున్న KTRకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...