Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గాన్‌ సిరీస్‌కు హార్దిక్ దూరం?

Follow Ushodayam on Google
vihar Sep 01, 2026 11:20 AM జాతీయంక్రీడలు
అఫ్గాన్‌ సిరీస్‌కు హార్దిక్ దూరం? - Ushodayam
టీమ్ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు శిక్షణలో మళ్లీ గాయం కావడంతో అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో అతడి రీఎంట్రీపై సందిగ్ధం నెలకొంది. తొడ గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్‌ బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో శిక్షణ పొందుతున్నాడు. సెప్టెంబరు 13 నుంచి మూడు టీ20ల సిరీస్‌ జరగనుంది.

Comments

G
Loading comments...