Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హార్దిక్‌కు మళ్లీ గాయం?

Follow Ushodayam on Google
Udayam Desk Sep 01, 2026 10:55 AM జాతీయంక్రీడలు
హార్దిక్‌కు మళ్లీ గాయం? - Ushodayam
గాయం నుంచి కోలుకుని టీమ్‌ఇండియాలోకి రావాలని చూస్తున్న హార్దిక్‌ పాండ్యకు మళ్లీ గాయం అయినట్లు సమాచారం. దీంతో సెప్టెంబరు 13 నుంచి అఫ్గాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు అతడు దూరమయ్యే అవకాశం ఉంది. శిక్షణ సమయంలో కాలికి గాయం కావడంతో పాండ్య అందుబాటుపై సందేహాలు నెలకొన్నాయి. ఈ వారంలో సెలక్షన్‌ కమిటీ జట్టును ప్రకటించనుంది.

Comments

G
Loading comments...