Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది: రామకృష్ణ

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 12:47 PM హన్మకొండ General
హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది: రామకృష్ణ - Ushodayam
ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని దామెర BRS మండల అధ్యక్షుడు గండు రామకృష్ణ ఆరోపించారు. పసరగొండలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమం, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిరుద్యోగ భృతి, ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాల హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తూ, ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని గ్రాడ్యుయేట్లకు రామకృష్ణ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...