Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకుల ఉద్యోగుల సమస్యలపై విద్యాసాగర్

Follow Ushodayam on Google
Shruthi Oct 11, 2026 6:43 AM గుంటూరుGeneral
గురుకుల ఉద్యోగుల సమస్యలపై విద్యాసాగర్ - Ushodayam
గురుకుల విద్యాలయాల ఉద్యోగుల సమస్యలను ప్రత్యేక దృష్టితో పరిశీలించి పరిష్కరించాల్సిన అవసరం ఉందోనని ఏపీ జేఏసీ ఛైర్మన్ ఎ.విద్యాసాగర్ అన్నారు. వీరి న్యాయమైన డిమాండ్లకు ఏపీ ఎన్జీవో సంఘం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గుంటూరులో జరిగిన గురుకుల ఉద్యోగుల ఫెడరేషన్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.

Comments

G
Loading comments...