Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురివిపాలెంలో పగటిపూట వీధి దీపాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 1:15 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
గురివిపాలెంలో పగటిపూట వీధి దీపాలు - Ushodayam
గురివిపాలెం గ్రామంలో ఉదయం 9 గంటలైనా వీధి దీపాలు వెలుగుతుండటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగటిపూట కూడా దీపాలు ఆపకపోవడంతో విద్యుత్ వృథా అవుతోందని చెబుతున్నారు. వీధి దీపాలను సకాలంలో ఆన్, ఆఫ్ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...