Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండ్లపల్లి నేతకు సీఎం రిలీఫ్ ఫండ్

Follow Ushodayam on Google
Sai Nath Sep 29, 2026 2:39 PM పల్నాడు General
గుండ్లపల్లి నేతకు సీఎం రిలీఫ్ ఫండ్ - Ushodayam
నకరికల్లు మండలం గుండ్లపల్లి టీడీపీ సీనియర్‌ నేత కోలుముల జానుకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ మంజూరయ్యేలా డాక్టర్‌ కోడెల శివరాం సహకరించారు. కార్యకర్త కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలవడమే కోడెల కుటుంబం నైజమని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఆపద సమయంలో తోడుగా నిలిచినందుకు కోలుముల జాను, ఆయన కుటుంబ సభ్యులు డాక్టర్‌ కోడెల శివరాంకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...