Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోలేటిలో నిమజ్జనానికి విద్యుత్‌ కష్టాలు

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 10:57 AM ఆసిఫాబాద్General
గోలేటిలో నిమజ్జనానికి విద్యుత్‌ కష్టాలు - Ushodayam
రెబ్బెన మండలం గోలేటి టౌన్‌షిప్‌లో బుధవారం రాత్రి శ్రీ దుర్గా భవాని అమ్మవారి నిమజ్జన కార్యక్రమంలో విద్యుత్‌ సౌకర్యం లేక భక్తులు, నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్‌ లేక ఏర్పాట్లకు ఆటంకం కలిగిందని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకు ముందస్తుగా విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...