Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొలుగొండలో వైసీపీ అభ్యర్థులకు ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:01 AM అనకాపల్లి General
గొలుగొండలో వైసీపీ అభ్యర్థులకు ప్రచారం - Ushodayam
ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ జడ్పీటీసీ సుర్ల గిరిబాబు సోమవారం రాత్రి గొలుగొండ మండలం ఏటిగైరంపేట సెగ్మెంట్‌లోని రావణాపల్లి గ్రామంలో పర్యటించారు. వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి మాడాల ప్రవీణ్ కుమార్, ఎంపీటీసీ అభ్యర్థి బండి కార్తీక్‌లను పరిచయం చేస్తూ ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చి గెలిపించాలని గిరిబాబు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...