Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గదిలో చిక్కుకున్న బాలుడిని కాపాడిన ఫైర్ సిబ్బంది

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 2:33 PM కరీంనగర్General
గదిలో చిక్కుకున్న బాలుడిని కాపాడిన ఫైర్ సిబ్బంది - Ushodayam
కరీంనగర్‌ గణేశ్‌నగర్‌లో గదిలో చిక్కుకున్న 18 నెలల బాలుడిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రక్షించారు. ఆడుకుంటూ గది తలుపు సెల్ఫ్‌లాక్‌ కావడంతో బాలుడు లోపలే ఉండిపోయాడు. సమాచారంతో చేరుకున్న ఎస్‌ఎఫ్‌ఓ కె. నరేశ్‌కుమార్‌ నేతృత్వంలోని సిబ్బంది తలుపు తెరిచి బాలుడిని బయటకు తీసుకొచ్చారు. దీంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.

Comments

G
Loading comments...