Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊట్కూర్‌లో జోరుగా గణేశ్‌ లడ్డూ వేలం

Follow Ushodayam on Google
Kiran Sep 23, 2026 11:59 AM నారాయణపేటGeneral
ఊట్కూర్‌లో జోరుగా గణేశ్‌ లడ్డూ వేలం - Ushodayam
ఊట్కూర్‌ మండల కేంద్రంలో గణేశ్‌ నవరాత్రుల ముగింపు సందర్భంగా లడ్డూ వేలం పాటలు జోరుగా సాగాయి. మెయిన్‌ బజార్‌ హనుమాన్‌ మందిర్‌ గణేశ్‌ లడ్డూను అరుణ్‌ రూ.41 వేలకు దక్కించుకున్నారు. రుద్రానగర్‌ గణేశ్‌ లడ్డూ రూ.29 వేలకు వేలం పలికింది. భక్తులు ఉత్సాహంగా పాల్గొని లడ్డూలను దక్కించుకునేందుకు పోటీపడ్డారు. దీంతో గణేశ్‌ మండపాల వద్ద సందడి నెలకొంది.

Comments

G
Loading comments...