Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీనగర్‌లో బోర్‌వెల్‌ రీఛార్జ్‌ పనులు ప్రారంభం

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 3:39 PM ములుగు General
గాంధీనగర్‌లో బోర్‌వెల్‌ రీఛార్జ్‌ పనులు ప్రారంభం - Ushodayam
గాంధీనగర్‌లో భూగర్భ జలాల పెంపు కోసం సర్పంచ్‌ బానోత్‌ నిర్మల వెంకన్న ఆధ్వర్యంలో బోర్‌వెల్‌ రీఛార్జ్‌ పనులు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య భూమిపూజ చేశారు. ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని, ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి తాగు, సాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...