Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులుగా సామల వీరయ్య

Follow Ushodayam on Google
MOHAMMAD OSMAN Aug 27, 2026 6:41 PM నిర్మల్General
ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులుగా సామల వీరయ్య - Ushodayam
సారంగాపూర్ కు చెందిన సామల వీరయ్యను బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు రామగిరి రవీందర్ తెలిపారు. గురువారం నిర్మల్ లోని జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయనను నియమించినట్లు పేర్కొన్నారు. సామల వీరయ్య మాజీ ఎంపీటీసీ సభ్యులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా మండలానికి సుపరిచితులే.

Comments

G
Loading comments...