Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్పీకి మార్కెట్‌ యార్డును తిప్పి చూపించిన ఏఎంసీ చైర్మన్‌

Follow Ushodayam on Google
Alluri Mahesh Oct 06, 2026 12:08 PM ఆదిలాబాద్General
ఎస్పీకి మార్కెట్‌ యార్డును తిప్పి చూపించిన ఏఎంసీ చైర్మన్‌ - Ushodayam
ఆదిలాబాద్‌ : వ్యవసాయ మార్కెట్‌ యార్డును ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయనకు ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి స్వాగతం పలికి, దగ్గరుండి మార్కెట్‌ యార్డును తిప్పి చూపించారు. పత్తి కొనుగోళ్ల ఏర్పాట్లు, రైతుల సదుపాయాలు, భద్రతా చర్యలను వివరించారు. రాంపూర్‌ రోడ్డులో ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...