Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఈసీ కార్యాలయం వద్ద వైసీపీ నేతల బైఠాయింపు

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 3:41 PM విజయనగరంGeneral
ఎస్‌ఈసీ కార్యాలయం వద్ద వైసీపీ నేతల బైఠాయింపు - Ushodayam
ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై నిరసన వ్యక్తం చేస్తూ వైసీపీ నేతలు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద బైఠాయించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురు నేతలు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడ 70వ డివిజన్‌లో తమ ఎన్నికల ఏజెంట్ విజయ్ యాదవ్‌పై టీడీపీ శ్రేణులు దాడి చేశాయని వైసీపీ ఆరోపించింది.

Comments

G
Loading comments...