Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ ఐ ఆర్ రీ వెరిఫికేషన్ తో అరులకు నష్టం జరగకుండా కృషి

Follow Ushodayam on Google
MOHAMMAD OSMAN Aug 27, 2026 2:42 PM నిర్మల్General
ఎస్ ఐ ఆర్ రీ వెరిఫికేషన్ తో అరులకు నష్టం జరగకుండా కృషి - Ushodayam
ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ రివెరిఫికేషన్ ఎలాంటి నష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధాన్ పేర్కొన్నారు. గురువారం లక్ష్మణ్ చాంద మండల కేంద్రంలో పర్యటించారు. ఎస్ఐఆర్ తో అర్హులైన ఓటర్ అందరికీ న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రతి కార్యకర్త కష్టపడాలని సూచించారు. బి ఎల్ ఏ లతో ఈ విషయమై అయన చర్చించారు.

Comments

G
Loading comments...