Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్విడియా సీఈఓపై చైనా గూఢచర్యం?

Follow Ushodayam on Google
Sai Nath Oct 30, 2026 11:06 AM జాతీయంవాణిజ్యం
ఎన్విడియా సీఈఓపై చైనా గూఢచర్యం? - Ushodayam
ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ను లక్ష్యంగా చేసుకుని చైనా గూఢచర్యానికి పాల్పడినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. చైనా జాతీయురాలైన అలైస్‌ హువాంగ్‌ అనే మహిళ ఆయనతో పరిచయం పెంచుకుని, ఏఐ చిప్‌లకు సంబంధించిన సమాచారం సేకరించి చైనాకు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను జెన్సన్‌ హువాంగ్‌ తోసిపుచ్చారు. మెగాస్పీడ్‌ సంస్థతో తమ సంబంధాలు సాధారణ వ్యాపార లావాదేవీలేనని ఎన్విడియా స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...