Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల దీక్షలకు బీసీ సంఘాల మద్దతు

Follow Ushodayam on Google
Kiran Oct 17, 2026 4:50 PM జయ శంకర్ భూపాలపల్లి General
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల దీక్షలకు బీసీ సంఘాల మద్దతు - Ushodayam
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ చేపట్టిన దీక్షలకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం, బీసీ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు శనివారం మద్దతు తెలిపారు. ఉద్యోగులకు భద్రత కల్పించి, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న వేతన పెంపులు, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...