Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండిన పంటల పరిశీలనకు బీరం పాదయాత్ర

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 12:53 PM వనపర్తిGeneral
ఎండిన పంటల పరిశీలనకు బీరం పాదయాత్ర - Ushodayam
మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి చెల్లెపాడు నుంచి చిన్నంబావి వరకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. కృష్ణానది ఒడ్డున ఉన్న శివాలయంలో పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. నీరు లేక ఎండిపోయిన పంటలను పరిశీలించిన ఆయన, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...