Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండిన పంటల పరిశీలనకు బీరం పాదయాత్ర

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 12:25 PM నాగర్ కర్నూల్General
ఎండిన పంటల పరిశీలనకు బీరం పాదయాత్ర - Ushodayam
కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎండిపోయిన పంటలను పరిశీలించి, రైతుల సమస్యలు తెలుసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. చిన్నంబావి మండలం చెప్పాడు గ్రామంలోని కృష్ణానది ఒడ్డున శివాలయంలో పూజలు చేసి యాత్ర ప్రారంభించారు. చెప్పాడు నుంచి చిన్నంబావి వరకు రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పంటలను పరిశీలించారు. పంటలు ఎండిపోవడంతో నష్టపోయిన రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...