Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎమ్మిగనూరు మున్సిపాలిటీ కూటమి కైవసం.. టీడీపీకి 38 వార్డులు

Follow Ushodayam on Google
Sai Nath Nov 03, 2026 3:52 PM కర్నూలుGeneral
ఎమ్మిగనూరు మున్సిపాలిటీ కూటమి కైవసం.. టీడీపీకి 38 వార్డులు - Ushodayam
కర్నూలు ఎమ్మిగనూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. మొత్తం 44 వార్డులకు గానూ టీడీపీ 38 స్థానాల్లో గెలుపొందింది. జనసేన, బీజేపీ చెరో వార్డులో, వైసీపీ రెండు వార్డుల్లో విజయం సాధించాయి. మరో రెండు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.

Comments

G
Loading comments...