Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను కలిసిన నూతన మున్సిపల్ కమిషనర్

Follow Ushodayam on Google
Ganga Oct 01, 2026 5:38 PM పార్వతీపురం మన్యంGeneral
ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను కలిసిన నూతన మున్సిపల్ కమిషనర్ - Ushodayam
పార్వతీపురం పురపాలక సంఘం నూతన కమిషనర్గా బి.రాంగోపాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను టీడీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర అంశాలపై చర్చించారు. గతంలో ప్రారంభించి అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

Comments

G
Loading comments...