Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ స్థానాలకు బీసీ అభ్యర్థులను ప్రకటించాలి

Follow Ushodayam on Google
Saychi Kumar Oct 05, 2026 9:38 AM కామరెడ్డిGeneral
ఎమ్మెల్సీ స్థానాలకు బీసీ అభ్యర్థులను ప్రకటించాలి - Ushodayam
కామారెడ్డి జిల్లా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను కాంగ్రెస్‌ ప్రకటించాలని KMR జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నాగరాజు డిమాండ్‌ చేశారు. ఆదివారం సాయంత్రం మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీసీలకు అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...