Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీజేపీ అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 2:31 PM నారాయణపేటGeneral
ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీజేపీ అవగాహన - Ushodayam
మక్తల్‌ మున్సిపాలిటీలోని 1, 2, 12వ వార్డుల్లో గురువారం బీజేపీ నేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య మాట్లాడుతూ, తమ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, పట్టభద్రులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...