Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తృటిలో చేజారిన పతకం

Follow Ushodayam on Google
SAI NATH Sep 22, 2026 11:05 AM జాతీయంక్రీడలు
 తృటిలో చేజారిన పతకం - Ushodayam
ఆసియా క్రీడల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్లో ఎలవెనిల్‌ వలరివన్‌, పార్థ్‌ రాకేశ్‌ మానే జోడీ నాలుగో స్థానంలో నిలిచింది. భారత జట్టు 376.3 పాయింట్లు సాధించింది. చైనా 507.1 పాయింట్ల ప్రపంచ రికార్డుతో స్వర్ణం గెలిచింది. దక్షిణ కొరియాకు రజతం, జపాన్‌కు కాంస్యం దక్కాయి. ఎలవెనిల్‌, పార్థ్‌ గతంలో తమ వ్యక్తిగత విభాగాల్లో రజతాలు సాధించారు. షూటింగ్‌లో భారత్‌ పతకాల సంఖ్య ఐదుకు చేరింది.

Comments

G
Loading comments...