Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంపై సమగ్ర కార్యాచరణకు ప్రభుత్వం నిర్ణయం

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 9:37 PM హైదరాబాద్General
ఎల్‌నినో ప్రభావంపై సమగ్ర కార్యాచరణకు ప్రభుత్వం నిర్ణయం - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువును ఎదుర్కొనేందుకు శాఖలవారీగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని తెలంగాణ కేబినెట్ ఉపసంఘం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో సమావేశం జరిగింది. అక్టోబర్ 31లోగా అర్హత గల కరువు మండలాలను ప్రకటించాలని, త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని తీర్మానించారు.

Comments

G
Loading comments...