Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలమంచిలిలో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 12:59 PM అనకాపల్లి General
ఎలమంచిలిలో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష - Ushodayam
ఎలమంచిలి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ విజయకృష్ణన్ ఎన్నికల, పోలీసు, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకుని, పోలింగ్ సజావుగా జరిగేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఫైర్ ఆఫీస్ కాలనీలో వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి.జె.ఎస్. ప్రసాద్ రాజు, తహశీల్దార్ వరహాలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...