Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లనూరులో ముళ్ల కంచెల మధ్య నామినేషన్ల పరిశీలన

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 1:12 PM అనంతపురంGeneral
ఎల్లనూరులో ముళ్ల కంచెల మధ్య నామినేషన్ల పరిశీలన - Ushodayam
ఎల్లనూరు మండల కేంద్రంలోని నామినేషన్ల పరిశీలన కేంద్రంలో అధికారులు, పోలీసులు ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి ప్రత్యేక బందోబస్తు చేపట్టారు. గతంలో జరిగిన రాళ్ల దాడుల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. స్క్రూటినీ సందర్భంగా టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఒకే గదిలో ఉండాల్సి రావడంతో ఘర్షణలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Comments

G
Loading comments...