Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లికట్టలో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

Follow Ushodayam on Google
Anjaneyulu Yadav Sep 22, 2026 11:39 AM నాగర్ కర్నూల్General
ఎల్లికట్టలో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం - Ushodayam
కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామానికి చెందిన మాదే పల్లవి అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం విషయం తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఉప్పల వెంకటేష్ మృతురాలి కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించారు. ఎల్లికట్ట ఫ్రెండ్స్ హెల్పింగ్ ఫౌండేషన్ ద్వారా ఈ సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...